దేవుని నామము పేరట మీ అందరికీ శుభాబివందనాలు నేటి క్రైస్తవ్యం పూర్తిగా మతంగ మారింది , మనలో కూడా ఐక్యత లేదు అలాంటి మనం అన్యులను ఎలా చేరగలం? ఎన్నో కొత్త కొత్త డినమినేషన్స్లు , సిద్ధాంతాలు మనలను తికమక పెడుతుంది. యేసు ప్రభు వచ్చింది మతం పెట్టడానికి కాదు ప్రయాసలతో వున్న మనకు విశ్రాంతి ఇవ్వడానికి. మతం పేరుతో మనలో వున్న మానవత్వాన్ని కోల్పోయాం సువార్త అంటే యేసు గురుంచి మాత్రమే కాదు దేవుని రాజ్యం గురుంచి అంటే మనం దేవుని రాజ్యము స్థాపించాలి కానీ నేటి అంత్య కాలంలో అక్రమము విస్తరించి ప్రేమ చల్లారుతుంది మనం ప్రకటించవలసింది యేసుని కాదు , యేసు ప్రేమను నీతి నిమిత్తము హింశపొందాలి మతం నందు కాదు సరే ఒక విశ్వాసి క్రీస్తును అంగీకరించాడు కానీ క్రీస్తు లా జీవించడం లేదు క్రీస్తు పేరు లేనివాడు మానవత్వాన్ని చాటుతూ జీవిస్తున్నాడు దేవుడి పాపిని క్షమిస్తాడు కానీ వేషదారిని కాదు ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం చేరలేమని చదువలేదా? తండ్రి చిత్త ప్రకారం చేసిన వాళ్ళే కదా వెళ్ళేది కుమారుడిని విశ్వసించడం అంటే యేసే రక్షకుడు అని కారు మీదో , బండి మీద రాసుకోవడం కాదు కుమారుని క్రియలు చూపడం అప్పుడు పరలోకమందు చూచు తండ్రి సంతోసపడతారు నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మన క్రైస్తవులలో కొందరు చేసిన తప్పుల వలన క్రైస్తవ్యం మతం గా మారింది సువార్త చేయవలసింది అన్యజనులకు కాదు ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెలకు అంటే క్రైస్తవులకు అని, ముందు మనం అందరం ఏకం కావాలి ఎన్నో డినమినేషన్ , సిద్ధాంతాలను మార్చి దేవుడు ఒక్కడే , ప్రభువు ఒక్కడే , బాప్తీస్మం ఒక్కటే అని చెప్పాలి ప్రపంచ క్రైస్తవులను ఏకం చెయ్యాలి నేటి క్రైస్తవ యువత సాతాను ముసుగు లోన గ్రుడ్డివాడు అవుతున్నారు ఇలా వుంటే మనం దేవుని రాజ్యన్ని భూమి మీద ఏర్పాటు చేయలేం క్రైస్తవులను ఏకం చెయ్యాలి అతి త్వరగా... వ్యక్తిగతంగా మీరు ఏ డినామినేషన్ లో వున్న క్రీస్తు లో మనం అందరం ఒకటే ఈ క్రింద ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి అందరం కలసి ఆకాశ దురత్మలతో పోరాడదాం
🎮 BGMI Tournament Community 🎮 👉 Sirf registered players ke liye. 👉 Payment proof yahi share karein. 👉 Apne team members ko add karen. 📌 Rules Respect sabhi players ko. � Continue Reading...